| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సంకేపల్లిగూడ సర్పంచ్‌గా లావణ్య చెన్నయ్య ,ఉపసర్పంచ్‌గా గణపురం ప్రభాకర్ బాధ్యతల సేకరణ

సంకేపల్లిగూడ సర్పంచ్‌గా లావణ్య చెన్నయ్య ,ఉపసర్పంచ్‌గా గణపురం ప్రభాకర్  బాధ్యతల సేకరణ

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా:  షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా కుమ్మరి లావణ్య చెన్నయ్య ,ఉపసర్పంచ్‌గా గణపురం ప్రభాకర్ అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.

Previous సాయి రమణ రైస్ మిల్లులో ప్రమాదం...కార్మికుడు మృతి
Next నాగారం పంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన అఫ్జల్ ఖాన్
ADVERTISEMENT