| Daily భారత్
Logo




షాబాద్ సర్పంచ్‌గా గుండాల అశోక్, ఉపసర్పంచ్‌గా దండు రాహుల్ బాధ్యతల సేకరణ

News

Posted on 2025-12-23 04:15:10

Share: Share


షాబాద్ సర్పంచ్‌గా గుండాల అశోక్, ఉపసర్పంచ్‌గా దండు రాహుల్  బాధ్యతల సేకరణ

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: షాబాద్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా గుండాల అశోక్ ,ఉపసర్పంచ్‌గా దండు రాహుల్ గుప్తా అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >