Posted on 2025-12-20 15:40:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో జరిగిన అబాకస్ పోటీల్లో నగరానికి చెందిన మల్కాపురం వైశ్విన్ జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఈ పోటీల్లో జిల్లాలోని 16 ప్రైవేటు స్కూల్స్ విద్యార్థులు పోటీ పడగా టైం కిడ్స్ స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. టైం కిడ్స్ లో 6 వ తరగతి చదువుతున్న వైశ్వీన్ జిల్లాలోనే మొదటి స్థానం లో నిలిచాడు. దీంతో జిల్లాలోని ప్రైవేటు స్కూల్స్, టైం కిడ్స్ యాజమాన్యం అభినందనలు తెలిపారు. ఇక అబాకస్ డిస్ట్రిక్ట్ లెవల్ పోటీలు నిర్వహించిన కాంపిటీషన్ ఒక అబాకస్ లోని ఒక ప్రాబ్లం నీ 5 నిమిషాలు సమయం ఇస్తే 3.54 సెకండ్స్ లో పూర్తి చేశాడు. దీంతో విశ్వం ఎడ్యుటెక్ వారు ఆ విద్యార్థికి ప్రశంస పత్రం తోపాటు మొదటి బహుమతి శిల్డ్ ను అందజేశారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >