Posted on 2025-12-20 06:09:08
విజయ కేతనం... ప్రజా పాలన విజయోత్సవం
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:తెలంగాణ పల్లెల్లో కాంగ్రెస్ జెండా రెపరెప లాడింది. ప్రజా తీర్పుతో గ్రామ గ్రామాన ప్రజా ప్రభుత్వం అడుగులు పడ్డాయి. 2047 నాటికి తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేసే రాష్ట్రంగా ఎదగాలనే రైసింగ్ తెలంగాణ లక్ష్యంతో గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా గ్రామ వికాసంలో భాగంగా రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యం హుజూర్ నగర్ నియోజక వర్గంలో రికార్డు స్థాయిలో గ్రామ పంచాయతీ లను కైవసం చేసుకున్న శుభ సందర్భంగా విజయం సాధించిన సర్పంచ్ లను వార్డు సభ్యులను గౌరవించుకునేందుకు శనివారం (డిసెంబర్ 20న) సాయంత్రం 04:00 గంటలకు హుజూర్ నగర్ లోని కౌండిన్య ఫంక్షన్ హాల్ వేదికగా నిర్వహించే ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని హుజూర్ నగర్ క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >