Posted on 2025-12-20 06:33:46
డైలీ భారత్ స్పెషల్:
శీర్షిక ప్రకృతి
నిర్మలమైన మనసుతో చూడు
ప్రకృతి మాట్లాడుతుంది
గాలితో కలసి నాట్యం చేస్తు
పాటలే పాడుతుంది
కాలాన్నే మైమరిపిస్తుతోంది
మన తీపి జ్ఞాపకాలను తట్టిలేపుతుంది
కాని మన స్వార్ధ కార్యకలాపాల వల్ల
ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతున్నాం
తరుముకొస్తున్న ప్రళయాన్ని
ముంచుకొస్తున్న విలయాన్ని
కనిపెట్ట లేక పోతున్నాం
ప్రకృతి ఆరాధనే మన బ్రతుకుబాటకు పూలబాట
కాబట్టి మొక్కలు నాటుతు పకృతిని కాపాడుకుంటూ
సంతోష సిరుల ప్రకృతితో కలసి సాగుదాం
రచన
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
చరవాణి 9347042218
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >