| Daily భారత్
Logo




“అన్నా హెల్మెట్ ధరించండి"

News

Posted on 2025-12-19 03:37:52

Share: Share


“అన్నా హెల్మెట్ ధరించండి"

డైలీ భారత్ న్యూస్, తిరుపతి జిల్లా: “అన్నా హెల్మెట్ ధరించండి"అనే నినాదాలతో తిరుపతి రూరల్ మండలంలోని ధనలక్ష్మి నగర్‌లో గల భాష్యం స్కూల్ విద్యార్థులు హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవ హారం చేపట్టారు.

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని తిరుపతి రూరల్ పోలీస్ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణరక్షణకు హెల్మెట్ ఎంతగానో దోహదపడుతుందన్న అంశాలను ప్రజలకు తెలియజేశారు.

ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ ధారణపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


#tirupati #bhasyam school 

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >