| Daily భారత్
Logo




జోరుగా ఐలాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మీసాల లక్ష్మీనారాయణ ప్రచారం

News

Posted on 2025-12-15 13:30:41

Share: Share


జోరుగా ఐలాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మీసాల లక్ష్మీనారాయణ ప్రచారం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మీసాల లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది . లక్ష్మీ  నారాయణ కు మద్దతుగా సోమవారం  గ్రామ ప్రజలు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున మద్దతు పలికి భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. తమ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఒక్క మీసాల లక్ష్మి నారాయణ తోనే సాధ్యమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈసారి కత్తెర గుర్తుకు ఓటేసి తమ నాయకుడు మీసాల లక్ష్మీనారాయణ ను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని గ్రామస్తులు తెలిపారు.

Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >
Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >