| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శీర్షిక : బసవన్న నీవెక్కడ

శీర్షిక : బసవన్న నీవెక్కడ

డైలీ భారత్ స్పెషల్ :

శీర్షిక : బసవన్న నీవెక్కడ 

హాలికుడు పట్టిన నాగలి కనుమరుగై

పోతున్న తరుణంలో బసవన్న

గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నది 

ప్రకృతి నేస్తమైన బసవన్న కనుమరుగై పోతుంటె రైతన్న రోదన రుధిర ప్రవాహమై ప్రవహిస్తోంది

టెక్నాలజీ ప్రపంచ ప్రవాహంలో బసవన్నలు 

కొట్టుకొని పోతుంటే పకృతి కన్నీళ్లు పెడుతోంది

బసవన్నలు అంతరించి పోకుండా కాపాడుకుంటూ

పుడమితల్లి ముచ్చట తీర్చుదాం

పకృతిని పదికాలాలు కాపాడుకుందాం 

రచన మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణా రాష్ట్రం

 చరవాణి 9347042218

Previous వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య
Next అభివృద్ధి చేసేవారికే ఓటయ్యండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ADVERTISEMENT