| Daily భారత్
Logo




అభివృద్ధి చేసేవారికే ఓటయ్యండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

News

Posted on 2025-12-15 09:48:31

Share: Share


అభివృద్ధి చేసేవారికే ఓటయ్యండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో సోమవారం  తెల్లవారుజామున నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై కాంగ్రెస్ నాయకులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం హుజూర్ నగర్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్దతిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుందన్నారు. గతంలో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో కాకుండా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా జరిగాయని  ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాలని ప్రజలను అభ్యర్థించారు

Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >
Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >