Posted on 2025-12-15 08:22:01
డైలీ భారత్ న్యూస్, వికారాబాద్:వికారాబాద్ జిల్లా చోడాపూర్ మండల కేంద్రంలో ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడితో కలిసి నివసిస్తున్న కర్రె రత్నయ్య(32), కవిత దంపతులు. రత్నయ్య పొలం పనులు చేస్తుండగా, ప్రైవేట్ కంపెనీలో కూలీ పని చేస్తూ, అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో వివేహతర సంబంధం పెట్టుకున్న కవిత. ఈ విషయం తెలిసి, పెళ్ళీడుకొచ్చిన కూతుర్లు ఉన్నారని, ఇలాంటి పనులు మానేయాలని కవితను పలుమార్లు హెచ్చరించిన భర్త రత్నయ్య. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతున్నాడని, ప్రియుడితో కలిసి భర్తను హత్యచేయాలని నిర్ణయించిన కవిత. ఎప్పటిలాగే పొలం పనుల కోసం వెళ్తుండగా, వెనుక నుండి ట్రాక్టర్‌తో ఢీకొట్టి రత్నయ్యను హతమార్చిన రామకృష్ణ . తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కవిత పోలీసులకు తెలపగా.. కవిత మీద అనుమానం ఉందని ఫిర్యాదు చేసిన రత్నయ్య తమ్ముడు దేవయ్య .పోలీసులు తమదైన శైలిలో విచారించగా, ప్రియుడితో కలిసి తానే హత్య చేయించమని ఒప్పుకున్న భార్య. భార్య కవిత, ప్రియుడు రామకృష్ణలను అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించిన పోలీసులు
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >