Posted on 2025-12-10 03:07:12
భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
అట్టడుగు వర్గాలు,పేదల అభ్యున్నతినే ముఖ్య ఉద్దేశంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఆశించిన స్వేచ్ఛ,సామాజిక న్యాయం,సమాన అవకాశాలు అందిస్తూనే,2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడం ఈ విజన్ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు కార్యక్రమంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజన్ డాక్యుమెంట్ ఉద్దేశాలు మరియు లక్ష్యాలను వివరించారు.
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >