Posted on 2025-12-06 15:30:17
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంసాయిరాం తండా గ్రామంలో హరిహర సుతుడు అయ్యప్ప స్వామిదీక్ష దారుల ఇరుముడి పూజా మహోత్సవం ప్రత్యేక పూజా కార్యక్రమంలో జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బానోతు రమేష్ స్వామి41 దీక్ష చేపట్టిన స్వామి సాయిరాం తండా గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద ఇరుముడి కట్టుకొని శబరిమల కు తోటి స్వాములతో కలిసి బయలుదేరారు తనంతర అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అయ్యప్ప స్వామి భక్తులు వారి బంధుమిత్రులు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >