| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మద్దిశెట్టి సామేలు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

మద్దిశెట్టి సామేలు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం సమాజ సేవ, ప్రజాసేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందించినందుకు గాను మద్దిశెట్టి సామేలు రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారు రాష్ట్ర రత్న అవార్డుసర్దార్ వల్లభాయ్ పటేల్  మెమోరియల్అవార్డు భారతీయ యువసేన జాతీయ అధ్యక్షులు అయిన మద్దిశెట్టి సామేలు ఈ రెండు అవార్డులు వరుసగా లభించడం గర్వకారణంగా నిలిచింది.ఈ అవార్డులు అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ చౌరవిదాస్ (భారతీయ యువసేవ సంఘ జాతీయ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ &విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ సౌత్ ఇండియా ఇంచార్జ్) మద్దిశెట్టి సామేలు  హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Previous ఎన్నికల నామినేషన్ వేస్తున్న తల్లి.. ఏడుస్తున్న చిన్నారినీ లాలించిన ఎస్సై గడ్డం ఉమా
Next కళాశాల భవన నిర్మాణానికి రూ.50 లక్షల రూపాయల విరాళం
ADVERTISEMENT