Posted on 2026-04-20 10:11:10
డైలీ భారత్, కామారెడ్డి : రాజంపేట మండల్ బసనాపల్లి గ్రామంలో రాజంపేట్ మండల వివిధ గ్రామస్తులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పైడి ఎల్లారెడ్డి మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పైడి ఎల్లారెడ్డి గారు బిజెపి కండువా కప్పి పార్టీలో చేర్చుకోవడం జరిగింది.
బిజెపి పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల హిందూ ధర్మం సంరక్షణ కోసం పాటు పడుతున్న పార్టీలోకి రావడం పట్ల బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ యువ నాయకులు పార్టీ లోకి రావడం బిజెపి పార్టీ బలోపేతం అవుతుందన్నారు. రాబోయే ఎంపీటీసీ,
జడ్పిటిసి ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేస్తామని దీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పైడి ఎల్లారెడ్డి గారితో పాటు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు ,జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర రావు , రాజంపేట మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి , లింగంపేట్ మండల అధ్యక్షులు క్రాంతి కుమార్ , తాడువాయి మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, ఎల్లారెడ్డి రూరల్ అధ్యక్షులు నర్సింములు , బిజెపి జిల్లా నాయకులు గంగారెడ్డి , జిల్లా కిషన్ మోర్చ భాస్కర్ రెడ్డి , మాజీ ఎంపీపీ యోగా రామ్ రెడ్డి, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >