| Daily భారత్
Logo




సర్పంచ్ ఎన్నికలవేళ ఆగని వీడిసి ఆగడాలు

News

Posted on 2025-12-05 14:39:36

Share: Share


సర్పంచ్ ఎన్నికలవేళ ఆగని వీడిసి ఆగడాలు

దోన్కల్ గ్రామ సర్పంచ్ గ్రామ స్థానం ఏకగ్రీవంపై కలెక్టర్ కు ఫిర్యాదు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సర్పంచ్ ఎన్నికలవేళ గ్రామపంచాయతీల్లో వీడిసి కమిటీ సభ్యుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. తమకు నచ్చిన వారిని సర్పంచిగా విడిసి తీర్మానం చేపట్టడంతో ఎన్నికల నియామవారికి నిబద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ మోర్తాడ్ మండలం దోన్కల్ సర్పంచి పదవిని రూ.32 లక్షలకు ఓసీ వర్గం వారు వేలం వేసి దక్కించుకున్నారని ఎస్సీ వర్గానికి చెందిన సర్పంచి అభ్యర్థి శుక్రవారం కలెక్టర్ కు ఫిర్యా దు చేశారు. అధికారులని పంపి నివేదిక తెప్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. రోజురోజుకు వీడీసీ ఆగడలు మితి మీరిపోతున్నాయని బాధితులు ఆరోపించారు. నామినేషన్ వేయకుండా చేశారని ఎస్పీ సర్పంచి అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.

Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >
Image 1

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

Posted On 2026-07-28 08:06:38

Readmore >
Image 1

అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

Posted On 2026-07-28 08:04:20

Readmore >
Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >