| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ కి చిక్కిన అదనపు కలెక్టర్

ఏసీబీ కి చిక్కిన అదనపు కలెక్టర్

డైలీ భారత్ న్యూస్, హన్మకొండ:హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. కలెక్టరేట్ లో రూ. 60  వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. విద్యాశాఖ సంబంధించి వ్యవహారంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. జూనియర్ అసిస్టెంట్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు హన్మకొండ కలెక్టరేట్‌లో విచారణ జరుపుతున్నారు. ఏసీబీ, డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు.

Previous విజయవంతంగా కొనసాగుతున్న టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
Next సర్పంచ్ ఎన్నికలవేళ ఆగని వీడిసి ఆగడాలు
ADVERTISEMENT