| Daily భారత్
Logo




విజయవంతంగా కొనసాగుతున్న టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం

News

Posted on 2025-12-05 13:54:45

Share: Share


విజయవంతంగా కొనసాగుతున్న టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఐడిఓసి టీఎన్జీవో కార్యాలయం లో వ్యవసాయ శాఖ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదటగా... సంబంధిత శాఖ లో ఇటీవల అనారోగ్య కారణాలతో స్వర్గస్తులైన కీర్తిశేషులు ఫణి కళ్యాణ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, 2 నిమిషాలు మౌనం పాటించి, వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చించి,2025-26 సంవత్సరానికి గాను, టీఎన్జీవో సంవత్సరానికిసభ్యత్వాన్ని ఉద్యోగులకు అందజేసిన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులునాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్  వీరితోపాటు వ్యవసాయ శాఖ ఫోరం జిల్లా అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి, సునీల్ టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, వ్యవసాయ శాఖ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >
Image 1

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

Posted On 2026-07-28 08:06:38

Readmore >
Image 1

అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

Posted On 2026-07-28 08:04:20

Readmore >
Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >