| Daily భారత్
Logo




అంగరంగ వైభవంగా మంత్రి వివేక్ వెంకట స్వామి జన్మదిన వేడుకలు

News

Posted on 2025-12-01 17:52:45

Share: Share


అంగరంగ వైభవంగా మంత్రి వివేక్ వెంకట స్వామి జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసిన మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జీ. చెన్నయ్య

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గడమండ్ల చెన్నయ్య

భారీ కేకు ను కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్న మాల మహానాడు నేతలు.ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ వివేక్ నిస్వార్థ రాజకీయ నిష్ణాతుడు పారిశ్రామిక దురంధరుడు మీడియా దిగ్గజం అని కొనియాడారు.ఆయన అద్భుతమైన నాయకత్వం తెలంగాణ ప్రజల జీవితాలను ప్రకాశవంతం చేస్తుందన్నారు.స్వర్గీయ వెంకట స్వామి(కాక) కుటుంబం దళిత జాతి కోసం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు.ఇలాంటి గొప్ప నేతలు మాల కులంలో పుట్టడం తమకు  గర్వ కారణం అన్నారు. దేవుడు ఆయనకు ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు మాల సంఘాల నేతలు,మాలమహానాడు సోషల్ మీడియా ఇంచార్జ్ గడమండ్ల రమేష్ యూత్ ప్రెసిడెంట్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు

Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >
Image 1

తెలంగాణ రక్షణ సేన పార్టీలో భారీగా చేరికలు

Posted On 2026-07-30 13:04:08

Readmore >
Image 1

ప్రీవెంటివ్ పోలీసింగ్ వైపు కామారెడ్డి పోలీసుల అడుగులు

Posted On 2026-07-30 13:03:09

Readmore >