| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జన్మదిన వేడుకలకు హాజరైన పాపకొల్లు గ్రామ కాంగ్రెస్ నాయకులు

జన్మదిన వేడుకలకు హాజరైన పాపకొల్లు గ్రామ కాంగ్రెస్ నాయకులు

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ధర్మరాజుల ముత్తయ్య స్వరూప దంపతుల పెద్ద కుమారుడు కిరణ్ సౌజన్య దంపతుల ప్రధమపుత్రిక తనుష్క మొదటి పుట్టిన రోజు కార్యక్రమానికి పాపకొల్లు గ్రామ కాంగ్రెస్ నాయకులు హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోకటిరమేష్, రామిశెట్టి రాంబాబు ,సొసైటీ డైరెక్టర్ పాపిని వెంకయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి అచ్చయ్య, బాదావత్తు లక్ష్మణ్, నిమ్మటూరి చంద్రయ్య, నిమ్మటూరి సత్యం, నిమ్మటూరి శ్రీను, యాసంహనుమయ్య,ఉమ్మడి జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు అవడం దురదృష్టకరం
Next సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై, ఎన్కౌంటర్లో మృతిచెందిన రియాజ్ ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేయాలి
ADVERTISEMENT