Posted on 2025-11-29 09:22:48
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 కు రానున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు.వివిధ రంగాల్లో నిపుణులు, పెట్టుబడిదారులు, ప్రపంచస్థాయి ప్రముఖులకు మూడంచెల భద్రత కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. పాస్ లున్న వారికి మాత్రమే ఎంట్రీ తప్పా... ఇతరులకు అనుమతి ఉండదన్నారు .విదేశాల నుంచి 13 వందల మంది, జాతీయ స్థాయి ప్రముఖులు సమ్మిట్ కు హాజరవుతారని లక్ష్మారెడ్డి తెలిపారు.పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్లోబల్ సమ్మిట్ తర్వాత రాష్ట్ర అగ్రనాయకత్వం కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పెద్ద మనసుతో ఈ అంతర్జాతీయ వేడుకకు కాంగ్రెస్ సేనలు అందరూ సహకరించాలని ఆయన మనవి చేశారు.
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >