| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్  కు త్రుటిలో తప్పిన ప్రమాదం

డైలీ భారత్ న్యూస్, వేములవాడ:వేములవాడ మున్సిపల్  పరిధిలో నీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద పరిశీలిస్తుండగా బేస్ మీదకి నాయకులతో కలిసి ఆది శ్రీనివాస్ వెళ్లగా ఒకసారిగా కుంగిన బేస్మెంట్

బిఆర్ఎస్ హయంలో నే మొదలు పెట్టిన డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణలు.. నాసిరకం కావడంతో మద్యలో నిలిచిపోయిన వైనం

మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలో మొదలు పెట్టిన ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు..

పరిశీలిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా బేస్మెంట్ కిందికి కుంగింది 

వెంట ఉన్న అధికారులు నాయకులు భయాందోళన గురయ్యారు.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Previous అసభ్య ప్రవర్తన కలిగిన హోంగార్డును విధుల నుంచి తప్పించిన జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్
Next నేటి సమాజంలో మహిళలు గృహహింస, వరకట్న కేసుల కంటే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి వ్యక్తిగత భద్రతను కోల్పోతున్నారు
ADVERTISEMENT