Posted on 2025-11-24 14:16:06
డైలీ భారత్ న్యూస్, సిద్దిపేట:తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, ఎన్నికల హామీలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా, తెల్ల రేషన్ కార్డు కలిగి, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుత.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, మహిళా సంఘాల సభ్యులే ఇంటికి వచ్చి చీరలను అందజేస్తారని తెలిపారు. ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం రానివ్వమని హామీ ఇచ్చారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >