Posted on 2025-11-24 12:21:34
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో అత్యంత దారుణం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం దేవక్కపేట గ్రామంలో సోమవారం దారుణం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాలావత్ మోహన్(38)కు ఇద్దరు భార్యలు. కుటుంబ కలహాలతో మోహన్ తన భార్యలు అయిన ఇద్దరూ భార్యామణులు మోహన్ పై డీజిల్ పోసి కాల్చి చంపారు. మోహన్ కు ఐదుగురు కూతుళ్లు ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం అందుతుంది. ఈ ఘటన ద్వారా గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినట్లు సమాచారాన్ని సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అసలు మోహన్ అనే వ్యక్తిపై తన భార్యలు ఎందుకు హత్యకు పాల్పడ్డారు అనే విషయం విచారణ ద్వారా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >