Posted on 2025-11-18 16:29:02
డైలీ భారత్, హైదరాబాద్: భూ సర్వే నివేదికను మార్చి ఇచ్చేందుకు 3 లక్షల రూపాయల లంచం అడిగిన సర్వేయర్ కిరణ్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కిమ్స్ హాస్పిటల్ రోడ్డులో బాధితుడు నడుపుతున్న హోటల్ ఆక్రమించిన ప్రభుత్వ భూమిపై సర్వే జరిగినప్పుడు, నివేదికను మార్చడానికి కిరణ్ బాధితుడిని లంచం అడిగాడు. బాధితుడు ACBని ఆశ్రయించడంతో, ఈరోజు లక్ష రూపాయలు తీసుకునేందుకు సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన కిరణ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ స్థలంలో 999 నంబర్ గల ఇన్నోవా కారులో డబ్బును ఉంచమని సూచించినట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >