Posted on 2025-11-18 13:40:48
డైలీ భారత్ న్యూస్, హన్మకొండ: హన్మకొండ అలంకార్ జంక్షన్ దగ్గర లో ఉన్న కాకతీయ కాలనీ లోనీ కుబేర హోమ్స్ అపార్ట్మెంట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. అందులో అధ్యక్షునిగా దేవులపల్లి కోటేశ్వర్ ఎన్నుకోన్నారు .ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ కుబేర హోమ్స్ వెల్ఫేర్ సొసైటీ కమిటీని అన్ని విధాల ముందుకు నడిపిస్తానని అపార్ట్మెంట్ లో ఉన్న సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తానని అన్నారు. ఉపాధ్యక్షుడిగా నరసింహస్వామి, కార్యదర్శిగా మేదరాజు,జాయింట్ కార్యదర్శిగా మహేందర్, అడ్వైజరి కమిటీ సభ్యులుగా ఎస్ బిక్షపతి, ప్రసన్నకుమార్, గురు ప్రసాద్, వెంకటనారాయణ, లింగమూర్తి, ఓం ప్రకాష్, బాబు గౌడ్, కార్యవర్గ సభ్యులుగా మేఘరాజ్ ,చంద్రశేఖర్, రవీందర్, వెంకటరమణ, దయానంద్, రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సభ్యులుగా ఇందిరా గౌతమి శ్రీలత కమిటీ సభ్యులను అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >