| Daily భారత్
Logo




కొడుకు కొత్త దుస్తులు కొనివ్వలేదని తండ్రి ఆత్మహత్య

News

Posted on 2024-01-10 12:10:42

Share: Share


కొడుకు కొత్త దుస్తులు కొనివ్వలేదని తండ్రి ఆత్మహత్య

డైలీ భారత్, పటాన్‌చెరు: కుమారుడు కొత్త దుస్తులు కొనివ్వలేదని అలిగిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్‌పూర్‌ ఎస్సై రమణాచారి వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చాకిరేవుపల్లికి చెందిన రమణయ్య(63) కుమారుడు మహేశ్‌తో కలిసి 6నెలల క్రితం అమీన్‌పూర్‌ పురపాలక పరిధి పీజేఆర్‌ఎన్‌క్లేవ్‌ కాలనీకి వచ్చారు..

మహేశ్‌ ఓ స్థిరాస్తి సంస్థలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. 3నెలల క్రితం రమణయ్యకు పక్షవాతం వచ్చింది. మంగళవారం మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా తనకు కొత్త దుస్తులు కొనాలని కుమారుడిని రమణయ్య అడిగాడు. జీతం వచ్చిన తరువాత కొంటానని మహేశ్‌ చెప్పాడు. దీనిపై తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. మహేష్‌ ఉదయం బాత్‌రూంకు వెళ్లి వచ్చేసరికి సంస్థ కార్యాలయం పక్కనే ఉన్న కమాన్‌కు రమణయ్య ఉరేసుకున్నాడు..

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >