Posted on 2025-10-30 17:34:39
డైలీ భారత్, రేపల్లె: రేపల్లె రేంజ్ అధికారి వివి.రమణ రావు గురువారం ఏసీబీకి దొరికారు. కాంట్రాక్టర్ వీర్లంకయ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అరెస్ట్ జరిగింది. రూ.5.90 లక్షల బిల్లుకు 25% లంచం డిమాండ్ చేశారని, అంటే సుమారు రూ.2లక్షలు అడిగారు. డబ్బులు చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో రూ.1.40 కోట్ల బిల్లులోనూ లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >