| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తిటీవీఎస్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన సుధాకర్ (48) తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఆర్మూర్ వైపు వస్తుండగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతడి వాహనాన్ని పెర్కిట్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ ఎదుట గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Previous యువ గర్జన సభకు మద్దతు
Next వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద పరిస్థితిని పరిశీలించిన పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్
ADVERTISEMENT