Posted on 2025-10-30 07:19:03
చదువు! చైతన్యం!!పోరాటం
డైలీ భారత్, దమ్మన్నపేట: ఆదివాసి నాయక్ పొడ్ తెగ కోసం పోరాడుతున్న భద్రాచలం జిల్లా ధమ్మ పేట మండలం లో తలపెట్టనున్న నాయక్ పోడు యువగర్జన సభకు నాయక పోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటి పూర్తి మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాజన్న ఒక ప్రకటనలో తెలియేజెశారు నాయక పోడు తెగ 75 సంవత్సరాలుగా గుర్తింపు రాకపోవడం పాలకుల నిర్లక్ష్యం చేయడం జరిగిందని...ఇప్పటికైనా జాతి ఐక్యత కోసం సమన్వయంతో పోరాటం చేయాలని పిలుునిచ్చారు
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >
సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Posted On 2026-07-31 05:03:03
Readmore >
అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్
Posted On 2026-07-31 05:01:23
Readmore >
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >