Posted on 2025-10-29 10:11:15
డైలీ భారత్ భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు , ఏనుకూరు మండలం మరియు కొణిజర్ల మండలం పల్లిపాడు రోడ్డు అంజనాపురం వద్ద తాగు ఉదృతంగా ప్రవహిస్తున్న ఒకవైపు నుండి ఐసర్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు తెలియజేస్తున్న సమయంలో వ్యాన్ వాగులో గల్లంతు డ్రైవర్ గల్లంతు , వైరా లో రోడ్ల అద్వానీ స్థితిలో ఉన్నాయి, కారేపల్లి మండలంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి,తుఫాను కారణంగా ప్రజలు ఆప్రమంతంగా ఉండాలని పొంగుతున్న వాగుల వైపు ప్రజలు వెళ్లొద్దని విస్తరంగా వర్షాలు కురవడంతో వాగులు పొంగిపొర్లే అవకాశం ఉందని వాగుల వైపు కు చేపల వేటకు వెళ్ళద్దని, వర్షాలు తగ్గేవరకు బయటకు రాకూడదని ప్రజలను అలాగే పొంగేపోర్లే వాగుల దగ్గర ప్రమాద హెచ్చరిక బారికేడ్లు లను ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారుకు సూచించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >