| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సాయి లక్ష్మి నగర్ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించండి

సాయి లక్ష్మి నగర్ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించండి

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బోర్గాం( పి) కాలనీవాసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజాంసాగర్ కాలువ తానాకుర్థు గ్రామం నుండి బొర్గాం ( పి) కి వచ్చే సాగునీరు పంట పొలాలకు వెళ్లకుండా ఎక్కడో గండిపడి సాగునీరు వృధాగా బోర్గాం గ్రామ శివారులో ఉన్న శ్రీ సాయి లక్ష్మీ నగర్ కాలనీలో కి వృధా నీరు ప్రవహిస్తుందని కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం అందించారు. సాగునీరు వల్ల తమ కాలనీలో కట్టుకున్న ఇండ్లలోకి ఆ నీళ్లు చొరబడి ఇండ్లు ముంపునకు గురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు వృధా పోతున్న సాగు మీరును అరికట్టి తమ కాలనీలోకి ఆ నీరు రాకుండా చూడాలని కాలనీవాసులు కోరారు.

Previous వలపు వల తో ఎనిమిది లక్షల స్వాహా
Next నూతన దంపతులను ఆశీర్వదించిన ఉమ్మడి జిల్లాల స్టాప్ రిపోర్టర్ గుమ్మడి మహేష్
ADVERTISEMENT