| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నూతన దంపతులను ఆశీర్వదించిన ఉమ్మడి జిల్లాల స్టాప్ రిపోర్టర్ గుమ్మడి మహేష్

నూతన దంపతులను ఆశీర్వదించిన ఉమ్మడి జిల్లాల స్టాప్ రిపోర్టర్ గుమ్మడి మహేష్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం రామవరం స్వర్ణ భారతి స్కూల్ ప్రిన్సిపాల్ పోకూరి శైలజ వెంకటనారాయణ దంపతుల కుమారుడు రాహుల్ వెడ్స్ రిదిమ స్వర్ణ భారతి స్కూల్ ఆవరణంలో రిసెప్షన్ కు హాజరైన ఉమ్మడి జిల్లాల డైలీ భారత్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్ నూతన దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Previous సాయి లక్ష్మి నగర్ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించండి
Next జిల్లాలో లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు
ADVERTISEMENT