Posted on 2025-10-26 14:52:11
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇటీవల నిజామాబాద్ లో రౌడీషీటర్ రియాజ్ చేతిలో దాడీ కి గురై తీవ్ర గాయలపాలై మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను ఆదివారం నిజామాబాద్ లోని బ్యాంక్ కాలనీలో పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇది ఇలా ఉండగా రౌడీషీటర్ రియాజ్ ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు గురై గాయపడిన ఆసిఫ్ ను నెహ్రు నగర్ లోని అయన నివాసానికి వెళ్లి రియాజ్ ను పట్టుకునే క్రమంలో జరిగిన ఘర్షణ, అసిఫ్ కు తగిలిన గాయాల గురించి ఆరా తీసారు. రౌడీషీటర్ ను పట్టుకునేందుకు అసిఫ్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను కవిత అభినందించారు.
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >