Posted on 2025-10-26 13:50:51
డైలీ భారత్, జగిత్యాల:జగిత్యాల జిల్లాలో నిర్వహించిన మోడర్న్ కబడ్డీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా మోడర్న్ కబడ్డీ నూతన కార్యవర్గం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు కుంభం రాంరెడ్డి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమక్షంలో నియామక పత్రాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో TGPETA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపన్న గారి నాగరాజు గౌడ్, రాష్ట్ర మోడర్న్ కబడ్డీ నాయకులు మరియు వివిధ జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు కుంభం రాంరెడ్డి నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, కబడ్డీ క్రీడ అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
నూతన కార్యవర్గం:
అధ్యక్షుడు: నాంపల్లి శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి: తడకల సురేష్
కోశాధికారి: తడకల శ్యాంసుందర్
కార్యవర్గ సభ్యులు:
బండిపెల్లి పరిశరములు
సందేల నరేష్
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >