Posted on 2025-10-26 09:06:37
నగర ఓ హోటల్ లో జిల్లాకు చెందిన ప్రముఖులతో సమావేశం అయిన కవిత
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ జాగృతి చేపడుతున్న జనం బాట రెండో రోజు లో భాగంగా మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నగర శివారులోని ఓ ప్రముఖ హోటల్లో ఆదివారం జిల్లాకు చెందిన మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేధావులు, విద్యావేత్తలతో పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు.. తన 20 ఏళ్ల ఉద్యమ, రాజకీయ ప్రస్థానం.. తాను రాజకీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు.. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏ దిశగా సాగాలని మేధావులు కోరుకుంటున్నారు అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >