| Daily భారత్
Logo




సెంట్రల్ లైటింగ్ పనులలో నాణ్యత లోపాలు

News

Posted on 2025-10-24 12:29:47

Share: Share


సెంట్రల్ లైటింగ్ పనులలో నాణ్యత లోపాలు

కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్

తక్కువ లోతులో సెంట్రల్ లైటింగ్ స్తంభాల దిమ్మెలు నిర్మాణం

వాహనం తగిలి కిందపడిన సెంట్రల్ లైటింగ్ స్తంభం

డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట టౌన్ లో జయలక్ష్మి సినిమా హాల్ దగ్గర ఒక సెంట్రల్ లైటింగ్ స్తంభం గుర్తు తెలియని వాహనం తాకి కింద పడి ఉన్నది, దమ్మపేట బిజెపి నాయకులు కింద పడిన స్తంభాన్ని పరిశీలించారు, వారు మాట్లాడుతూ బేస్ మట్టంతో సహా స్తంభం బయటకు రావడం వల్ల ఆది తక్కువ లోతులో నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తుంది,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం,నాసిరకం పనులు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నవి, ఒక మీటర్ లోతులో పునాది నిర్మించాలి కానీ పై పై పనులు చేసి చేతులూ దులుకుంటున్నట్లు అనిపిస్తుంది,రానున్న రోజుల్లో ఇ స్తంభాలు ఎంత కాలం నిలకడగా ఉంటాయో తెలిసే పరిస్థితి లేదు అని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దొడ్డ సతీష్, కారం రత్నా కుమారి, బెల్లం కృష్ణవేణి, ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 17:47:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 17:35:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 17:34:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 17:33:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 11:51:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >