డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంపాపకొల్లు మాజీ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జూలూరుపాడుమున్నూరు కాపు మండల మాజీ అధ్యక్షులు పేద ప్రజల ఆరాధ్య దైవం "రోకటి సురేష్"59వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులు, గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు, కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలు మాట్లాడుతూ "సురేష్"అన్న చేసిన సేవలు గుర్తు చేస్తూ, ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి కట్టుగా కృషిచేస్తాం అని ఆయన ఆశయాలు జూలూరుపాడు మండల ప్రజల వైపు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు, ఆయన సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొంటారని అన్నారుఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
News
ఘనంగా కీర్తిశేషులురోకటి సురేష్ జన్మదిన వేడుకలు