| Daily భారత్
Logo




రుక్మాపూర్ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇసుక పర్మిషన్

News

Posted on 2025-10-21 21:19:20

Share: Share


రుక్మాపూర్ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇసుక పర్మిషన్

పిఎసిఎస్ చైర్మన్ మేకల పరమేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు

డైలీ భారత్ న్యూస్, చేగుంట:మెదక్ జిల్లా  చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పిఎ,సి,ఎస్, చైర్మన్ మేకల పరమేష్ ఇబ్బందులను సమస్యలను తెలుసుకొని ముందుకు వచ్చి నేనున్నాను అని లబ్ధిదారులకు అండగా ఉంటానని వారితో మాట్లాడి అధికారుల దృష్టికి సమస్యలు తెలిపారు అనంతరం అధికారులు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు వెంటనే సహాయం చేస్తామని అన్నారు అని పిఎసిఎస్ చైర్మన్ మేకల పరమేష్ అన్నారు అనంతరం  ఎంపీడీవో, ఏఈ చేతుల మీదుగా  లబ్ధిదారులకు ఫ్రీ ఇసుక టోకన్లు అందించడం జరిగిందని తెలిపారు

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >