Posted on 2025-10-21 21:16:52
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నుంచి మోస్రా వెళ్లే ప్రధాన రహదారిపై మల్లారం అటవీ ప్రాంతంలోని ప్రమాదకర మలుపుల వద్ద రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రూరల్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు కానిస్టేబుల్ కటౌట్లు, రేడియం స్టిక్కర్లను హెచ్చరికగా ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణకు రూరల్ పోలీసులు చేసిన ఈ ఆలోచన అభినందనీయం అని పలువురు వాహనాదారులు అంటున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >