| Daily భారత్
Logo




దీపావళి రోజున రాక్షసుడు లాంటి రియాజ్ ఎన్కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు

News

Posted on 2025-10-20 14:04:33

Share: Share


దీపావళి రోజున రాక్షసుడు లాంటి రియాజ్ ఎన్కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను ఎన్కౌంటర్ చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమాజానికి ముప్పుగా మారిన ఇలాంటి వ్యక్తిని ఏరిపారేస్తేనే స్వేచ్ఛగా తిరుగుతామంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే 60 కేసులుండటం, చట్టాన్ని లెక్కచేయకుండా ఆయుధాలతో తిరిగేవారు ఎప్పటికీ ప్రమాదకరమే అంటున్నారు. దీపావళి రోజున మరో నరకాసుర వధ జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆ నరక హంతకుడి ని ఎన్కౌంటర్ చేసిన సంతోషంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు రియాజ్ ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిన వెంటనే పలు కాలనీలలో ప్రజలు బాణసించాలు పేల్చారు.

Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >