| Daily భారత్
Logo




ఆస్పత్రి నుంచి పారిపోయే క్రమంలో పాత నేరస్తుడు రియాజ్ ఎన్కౌంటర్

News

Posted on 2025-10-20 13:30:50

Share: Share


ఆస్పత్రి నుంచి పారిపోయే క్రమంలో పాత నేరస్తుడు రియాజ్ ఎన్కౌంటర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆదివారం గాలింపు చర్యల్లో భాగంగా అతనికి తీవ్ర గాయాలు కాగా పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం తరలించారు.పాత నేరస్థుడు శుక్రవారం రాత్రి సిసిఎస్ కానిస్టేబుల్ ను హత్య చేసిన క్రిమినల్ నేరస్తుడు రియాజ్  సోమవారం  తప్పించుకునే క్రమంలో  సోమవారం ఉదయం అతనికి కాపలా కాస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ నుండి తుపాకీ లాక్కొని అక్కడున్న వారిని హత్య చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు వెంటనే స్పందించి ఎవరికి ఎలాంటి ప్రాణా నష్టం కలగకుండా రియాజ్ ను సోమవారం ఉదయం పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తుంది. నిందితుడు  ఏ ఆర్ కానిస్టేబుల్ నుండి తుపాకులు లాక్కునే సమయంలో అక్కడున్న మిగతా పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదిలా ఉండగా డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ ని హత్యచేయడమే కాకుండా 15 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ పై కాల్పులు జరిపి హతం చేశారు.

Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >