| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యూనివర్సిటీ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య?

యూనివర్సిటీ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య?

డైలీ భారత్, సంగారెడ్డి:తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిజిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది.

నగరంలోని గీతం విశ్వ విద్యాలయంలో బీటెక్‌ చదువుతున్న విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనంపై నుంచి దూకి రేణు శ్రీ (18) అనే యువతి ఇవాళ సాయంత్రం బలవన్మ రణానికి పాల్పడింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్య చేసుకుంటుం డగా తోటి విద్యార్ధులు వీడియో తీయగా.. వారిని కూడా పోలీసులు విచారిస్తు న్నారు.

Previous రోడ్డెక్కిన మాజీ మంత్రి మల్లారెడ్డి భూ బాధితులు
Next గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థి మృతి
ADVERTISEMENT