డైలీ భారత్, హైదరాబాద్:జూలూరుపాడు మండల వాసి ACP సబ్బతి విష్ణుమూర్తి నిన్న రాత్రి గుండెపోటుతో మరణించాగా ఈరోజు హైదరాబాదులో వారి స్వగృహంలో నందు వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
విష్ణుమూర్తి మృతి వారి కుటుంబానికి తీరని లోటని కుటుంబ సభ్యులను ఓదార్చి వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.