| Daily భారత్
Logo




అక్టోబర్ 7న శరీర, అవయవ దానం పై అవగాహన సదస్సు

News

Posted on 2025-10-06 20:37:48

Share: Share


అక్టోబర్ 7న శరీర, అవయవ దానం పై అవగాహన సదస్సు

శరీర దానం --వైద్య విద్యాదానం!

అవయవ దానం-- జీవన దానం!

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మనిషి చనిపోయిన తర్వాత కూడా తిరిగి జీవించవచ్చని దానికోసం ఏం చేయాలి? అనే అంశంపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 7వ తేదీ మంగళవారం ఉదయం 10:30 గంటలకు పెన్షనర్స్ భవన్, ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఎదురుగా సుభాష్ నగర్ లో  జన విజ్ఞాన వేదిక , తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికి ఎన్నో సంవత్సరాలుగా అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్న ప్రముఖు అవయవ దాన ప్రచారకర్తలు హాజరవుతున్నారు. కావున అవయవదానం, శరీర దానం చేయాల్సిన ఆసక్తి గలవారు ఈ కార్యక్రమానికి హాజరై విజ్ఞాన దాయకమైన ఈ అంశం పై అవగాహన పెంపొందించుకోవడానికి సదస్సుకు రావాల్సిందిగా నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.  ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో జన విజ్ఞాన వేదిక నాయకులు నర్రా రామారావు జనవిజ్ఞాన వేదిక. ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో జన విజ్ఞాన వేదిక నాయకులు కే రామ్మోహన్రావు, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఈవీఎల్ నారాయణ, రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు


Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >