| Daily భారత్
Logo




పురాతన ఆలయాల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్క హిందూ బంధువుది : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

News

Posted on 2025-10-06 17:21:22

Share: Share


పురాతన ఆలయాల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్క హిందూ బంధువుది : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

అన్ని ధర్మాల్లో కన్నా హిందూ ధర్మం గొప్పది..

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పురాతన ఆలయాల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు నిజామాబాద్ అర్బన్  ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

పురాతన ఆలయాలు వాటి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.నగరంలోని గాజుల్ పేట్ లో చిలుకల చిన్నమ్మ ఆలయ నిర్మాణం సందర్భంగా ఉగ్రహ పునప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.చివరి రోజు మహాయజ్ఞం కుంకుమార్చన జరిగింది.విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు  కార్యక్రమంలో  ఆర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.పురాతన గ్రామ దేవతలను పూజించడం హిందూ  సాంప్రదాయంలో ఒక భాగమని అన్నారు.ప్రధాని మోడీపాలనలో దేశం లో కొత్త కొత్త ఆలయాలు నిర్మింపబడుతున్నాయని గుర్తు చేశారు.  బలయోగి పిట్ల కృష్ణ మహరాజ్  కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్ నరాల రత్నాకర్  బాలకిషన్ ఆలయ కమిటీ ప్రతినిధులు రాజు గంగా ప్రసాద్ ,ప్రవీణ్ గంగాధర్ శైలందర్ లింబాద్రి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు

Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >