| Daily భారత్
Logo




సీఎం బందోబస్తుకు వెళ్తుండగా ప్రమాదం.. డీఎస్పీకి గాయాలు

News

Posted on 2025-10-03 09:46:57

Share: Share


సీఎం బందోబస్తుకు వెళ్తుండగా ప్రమాదం.. డీఎస్పీకి గాయాలు

డైలీ భారత్, జడ్చర్ల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బందోబస్తుకు వెళ్తుండగా గురువారం మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రమాదానికి గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గంగాపూర్ సమీపంలో లారీ ఢీకొనడంతో డీఎస్పీ స్వల్ప గాయాలతో బయటపడగా.. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీస్ వాహనం ధ్వంసమైంది. డీఎస్పీ జడ్చర్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, డ్రైవర్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >