| Daily భారత్
Logo




మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధర్మారం (బి) మాజీ సర్పంచ్ పిచ్చేశ్వర్ రావు ను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

News

Posted on 2025-09-29 16:11:35

Share: Share


మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  ధర్మారం (బి) మాజీ సర్పంచ్ పిచ్చేశ్వర్ రావు ను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఈదర పిచేశ్వరావు వెన్నుముక విరగడంతో  నిజామాబాద్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ కి వెళ్లి  మాజీ సర్పంచ్ ఈదర పిచ్చేశ్వరావును  పరామర్శించారు. డాక్టర్లతో  అతని ఆరోగ్యం  గురించి అడిగి తెలుసుకున్నారు.  పిచ్చేశ్వరరావు కు  సంబంధించిన వెన్నుముక ఎక్స్ రే ను పరిశీలించిన తర్వాత  సంబంధిత డాక్టర్లతో ఎమ్మెల్యే చర్చించారు.

అవసరమైతే ఆపరేషన్ కు డాక్టర్లు అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిచ్చేస్వరరావు  కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వెంట  ఎ ఏం సి చైర్మన్ ముప్పా గంగారెడ్డి, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిపల్లి సాయి రెడ్డి, వాసు బాబు, కార్యకర్తలు తదితరులు   ఉన్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >