| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది.

Previous తిరుమల న‌డ‌క‌దారిలో మరోసారి చిరుత, ఎలుగుబంటి క‌ల‌క‌లం
Next ప్రేమజంట ఆత్మహత్య
ADVERTISEMENT