| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రేమజంట ఆత్మహత్య

 ప్రేమజంట ఆత్మహత్య

డైలీ భారత్, నల్గొండ:తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసు కున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

మిర్యాలగూడ వద్ద రైలు కిందపడి ప్రేమికులు ఆత్మ హత్య చేసుకున్నారు. రైల్వే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుుకొని దర్యా ప్తు చేస్తున్నారు.

ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు వ్యతిరేకించడంతోనే ఆత్మ  హత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Previous పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
Next గురితప్పిన గులేరు
ADVERTISEMENT