| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తిరుమల న‌డ‌క‌దారిలో మరోసారి చిరుత, ఎలుగుబంటి క‌ల‌క‌లం

తిరుమల న‌డ‌క‌దారిలో మరోసారి చిరుత, ఎలుగుబంటి క‌ల‌క‌లం

డైలీ భారత్, తిరుపతి : తిరుమలలో మరోసారి ఈరోజు తెల్లవారుజామున చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించాయి.

ఈ మేరకు ట్రాప్ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఈ చిరుత‌, ఎలుగు బంటి ఈ నెల 13, 29వ తేదిల‌లో ట్రాప్‌ కెమెరాకు చిరుత చిక్కినట్లు తితిదే తెలిపింది.

ఈ నేపథ్యంలో నడక మార్గంలో వచ్చే భక్తులకు హెచ్చరిక చేసింది. భక్తులు అప్రమత్తంగా గుంపులు గుంపులుగా రావాలని సూచించింది..

Previous రోడ్డు రోలర్ బోల్తా పడి ఇద్దరు మృతి
Next పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ADVERTISEMENT